G.O 92 Dt 28.8.2023 Amendment 2023 to Rule 28 of APSSSR 1996 Employees Promotion Relinquishment rule

G.O 92 Dt 28.8.2023 Amendment 2023 to Rule 28 of APSSSR 1996  Employees Promotion Relinquishment rule

పదోన్నతికి శాశ్వత తిరస్కారము తెలిపినా మరల పదోన్నతి పొందే అవకాశం కలిపిస్తూ G.O. Ms. No. 92, dt: 28.08.2023 APSSR 1996 Rule 28 కు సవరణ చేస్తూఇచ్చిన G.O 92 Dt 28.8.2023 కు గెజిట్ విడుదల.

Promotion post లో చేరి Permanent Relinquishment ఇచ్చినా సరే promotion Vacancy వచ్చినప్పుడు మరల Promotion కు Consider చేయవచ్చును. Promotion post లో చేరిన తర్వాత పదోన్నతి తిరస్కరించిన టీచర్లకు కూడా ఇది పనికి వస్తుంది.

Flash...   TEACHERS ATTENDANCE : ముఖ ఆధారిత హాజరు - కొత్త యాప్