TV Channels | ఇంటర్నెట్ ఇప్పుడు తక్కువ ధరకే లభిస్తోంది.అందు వల్ల స్మార్ట్ ఫోన్స్ వాడే వారు dataను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు smart phone ద్వారానే చాలా వరకు పనులు అయిపోతున్నాయి
Banking దగ్గరి నుంచి Entertainment వరకు చాలా వరకు సేవలు మొబైల్ (Phone) ద్వారానే పొందొచ్చు. లైవ్ టీవీ కూడా చూడొచ్చు. రక రకాల యాప్స్ ఈ లైవ్ టీవీ (TV) సర్వీసులు లని అందుబాటులో కి తెచ్చాయి . మీర దీని కోసం డబ్బులు ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు. సబ్‌స్క్రిప్షన్ ఫీజు లేకుండానే నిరంతర ఎంటర్‌టైన్‌మెంట్ పొందొచ్చు.
Reliance Jio కు సబ్‌స్క్రైబర్లు చాలా మంది ఉన్నారు. టాప్ టెలికం కంపెనీగా మార్కెట్ లో ఉంది ఇప్పుడు . ఎవరైనా జియో సిమ్ కార్డు వాడుతున్నారో వారు జియో టీవీ యాప్ సౌలభ్యం కూడా పొందొచ్చు. దీని ద్వారా దాదాపు 600 TV Channels చూడొచ్చు. అంతేకాకుండా Airtel Extreme యాప్ కూడా ఉంది. Airtel సిమ్ కార్డు కలిగిన వారు ఈ సేవలు పొందొచ్చు. News, Entertainment, Music, Cinema, Life Style, Kids, Sports ఇలా నచ్చిన కేటగిరి ఎంచుకోవచ్చు. పలు దేశీ భాషల్లో కంటెంట్ వీక్షించొచ్చు.
అలాగే MX Player యాప్ కూడా ఉంది. మీరు ఈ యాప్ ద్వారా Movies , TV Channels చూడొచ్చు.TV Shows కూడా ఉంటాయి. హిందీ, తమిల్, తెలుగు, మలయళం, బెంగాలీ ఇలా పలు భాషల్లో మీరు కంటెండ్ చూడొచ్చు. న్యూస్ ఛానల్స్ కూడా వస్తాయి. Live ఎంటర్‌టైన్‌మెంట్ channls కూడా వీక్షించొచ్చు.
అంతేకాకుండా Hotstar, Disney కూడా ఉంది. పాపులర్ OTT ప్లాట్‌ఫామ్ ఇది. ఇందులో Star Network ఛానల్స్ చూడొచ్చు. ఇంకా Web series , సినిమాలు ఇలా చాలానే చూడొచ్చు. ఈ సేవలు పొందాలంటే subscription తీసుకోవాలి. అయితే పలుrecharge plans పై మీరు ఉచితంగానే Disney హాHotstar చూడొచ్చు. అలాగే వూట్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్రీమియం కూడా ఉచితగా పొందొచ్చు. Paytm ఫస్ట్ ద్వరా ఈ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా పొందొచ్చు. దీని ద్వారా ఉచితంగానే టీవీ ఛానళ్లు చూడొచ్చు.ఇలా మీరు ఉచితంగానే లైవ్ టీవీ ఛానల్స్ చూడొచ్చు. అందు వల్ల మీకు అందుబాటులో ఉన్న options ఉపయోగించుకోవచ్చు. free offers ఉన్నప్పుడు సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే బెనిఫిట్ పొందొచ్చు.