NMMS 2023 Notification Released

NMMS 2023 Notification Released

National Mean Cum  Merit Scholarships for 2023 Notification released . Students who ARE studying class 8 in Govt/ ZP/MP/Aided/Municipal schools can apply for this scholarships. 

Eligibility:

  • A candidate who scored at least 55% of marks in case of OC/BC and 50% of marks in case of SC/ST or equivalent grade i.e., B+ for all categories in class VII Examination studied during the year 2022-23.
  • A candidate who is studying in Government, Local Body (ZP/Municipal), Government Aided, AP Model (day scholars only) and MPUP (Running 8th class) schools only.
  • Whose parental annual income (both Parents put together) is below Rs.3,50,000/- from all sources for which candidates have to produce latest original/attested Annual Income Certificate issued by the MRO, in case of Private employee, certificate issued by the employer in case of Government employee.
  • Candidate has to submit the original/attested caste certificate and also Income certificate (issued by the MRO) to the Headmaster.

Examination fee is Rs. 100/- for OC and BC students & Rs. 50/- for SC and ST students. The examination fee has to be paid through SBI Collect only (follow user guide available in website www.bse.ap.gov.in). Demand Drafts will not be accepted

NMMS 2023 Schedule

PRESSNOTE

2023 విద్యా సంవత్సరములో జరగనున్న నేషనల్ మీన్స్-కం-మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 వ తరగతి చదువుచున్న విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. డిసెంబర్ 3న రాష్ట్రంలోని రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించబడును. ఈ పరీక్ష వ్రాయుటకు రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లాపరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆదర్శపాఠశాలల్లో ఈ సంవత్సరం 8 వ తరగతి చదువుచూ కుటుంబ ఆదాయం రూ.3,50,000/- లోపు ఉన్న విద్యార్థులు అర్హులు. పరీక్ష రుసుము జనరల్, బి.సి విద్యార్థులకు రూ.100/- మరియు యస్.సి, యస్.టి విద్యార్థులకు రూ.50/- ఆన్లైన్ దరఖాస్తులు 10-08-2023 నుండి దరఖాస్తులు అందుబాటులో ఉండును. ఆన్ లైను లో దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ 15-09-2023 మరియు పరీక్ష రుసుము చెల్లించుటకు చివరితేదీ 16-09-2023. ప్రింటెడ్ నామినల్ రోల్స్ మరియు ధృవ పత్రములు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో సమర్పించుటకు చివరితేదీ 19-09-2023. పూర్తి వివరముల కొరకు సంచాలకుల ప్రభుత్వ పరీక్షల కార్యాలయం website www.bse.ap.gov.in నందు లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించవలసినదిగా దేవానంద రెడ్డి గారు తెలియజేసారు..

Flash...   AP NMMS Result 2023, BSEAP Download Merit List pdf


– సంచాలకులు!
ప్రభుత్వ పరీక్షల సంచాలకులు

// ధ్రువీకరించడమైనది //

NMMS Previous Question papiers

Flash...   NMMS 2022-23 HALLTICKETS RELEASED - Previous Question papers