ఆగష్టు 10 న పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించండి … ఈ విషయాలు చర్చించండి

ఆగష్టు 10 న పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించండి … ఈ విషయాలు చర్చించండి

ఆగష్టు 10 న పేరెంట్ టీచర్స్ మీటింగ్..!


🖋️ మండల విద్యాశాఖ అధికారులకు మరియు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయడమేమనగా ఈనెల 10వ తేదీన తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలి.

🖋️ ఇటీవల ఆగస్టు ఒకటో తేదీ నుండి 4వ తేదీ వరకు ఫార్మేటివ్ అసెస్మెంట్ జరిగింది. ఫార్మేటివ్ అసెస్మెంట్ -1 మార్కులు తల్లిదండ్రుల సమావేశంలో ప్రదర్శించాలి.

🖋️ విద్యార్థులకు వచ్చిన మార్కుల గురించి తల్లిదండ్రులతో చర్చించాలి.

🖋️ విద్యార్థుల స్థాయిని మరింత పెంచడానికి చేయవలసిన. కృత్యాలను చర్చించాలి.

🖋️ మార్కులతో పాటు మధ్యాహ్న భోజనము. విద్యార్థుల హాజరు పెంపు. ట్యాబ్స్ ఎక్కువగా వినియోగించడం. జగనన్న విద్యా కానుక. అమ్మ ఓడి వినియోగము. వర్క్ బుక్ నోట్స్ పూర్తి చేయడం. పాఠశాలలో పరిశుభ్రత, నాడు నేడు మొదల అంశాల గురించి కూడా చర్చించాలి.

🖋️ ఈ సమావేశాలకు DEO లు , APC, DyEO, MEO, సెక్టోరియల్ ఆఫీసర్లు పర్యవేక్షి oచాలి.

Parents meeting schedule

Flash...   Conducting Parent Teachers meeting on 26th or 27th June 2023 Instructions