పోస్టాఫీసు లో 30 వేల ఉద్యోగాలకి భారీ నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష లేదు.. జీతం ఎంతో తెలుసా !

పోస్టాఫీసు లో 30 వేల ఉద్యోగాలకి భారీ నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష లేదు.. జీతం ఎంతో తెలుసా !

తపాలా శాఖ (భారత తపాలా)లో ఈ ఏడాది కొలువుల జాతర కొనసాగుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో 40 వేలకు పైగా పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించిన తపాలా శాఖ.. మే నెలలో 12,828 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో 30 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 30,041 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల కోసం ఆగస్టు 3 నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈ నెల 23 వరకు https://indiapostgdsonline.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 24 నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తు సవరణకు అనుమతి ఇచ్చింది.

ENGAGEMENT SCHEDULE

  • Registration and submission of online applications by candidates : 03.08.2023 to 23.08.2023

  • Edit/Correction Window for Applicants: 24.08.2023 to 26.08.2023

Vacancy

Pay Scale

  • BPM : Rs.12,000-29,380
  • ABPM/Dak Sevak:  Rs.10,000-24,470

AGE Limits:

(i) Minimum age: 18 years
Maximum age: 40 years
[subject to relaxations as per sub para (a) below]

(ii) Age will be determined as on the last date of submission of applications.

EDUCATIONAL QUALIFICATION:

(a) Secondary School Examination pass certificate of 10th standard having passed in Mathematics and English (having been studied as compulsory or elective subjects) conducted by any recognized Board of School Education by the Government of India/State Governments/ Union Territories in India shall be a mandatory educational qualification for all approved categories of
GDS.

(b) The applicant should have studied the local language, i.e., (Name of Local language) at least up to Secondary standard [as compulsory or elective subjects].

Flash...   రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ నుండి 196 ఉద్యోగాలు

OTHER QUALIFICATIONS:-

(i) Knowledge of computer
(ii) Knowledge of cycling
(iii) Adequate means of livelihood

HOW TO APPLY

Applications are to be submitted online only at https://indiapostgdsonline.gov.in/.
Applications received from any other mode shall not be entertained. No communication in this respect will be entertained. Brief instructions for registration, payment of fee, documents to be uploaded with application, selection of posts etc. are given in Annexure-V.