Amazon offers: ఈ రోజు నుంచి Amazon స్మార్ట్ హోమ్ డేస్ సేల్.. Tech ఉత్పత్తులపై ఏకంగా 75 % తగ్గింపు

Amazon offers: ఈ రోజు నుంచి Amazon స్మార్ట్ హోమ్ డేస్ సేల్.. Tech ఉత్పత్తులపై ఏకంగా 75 % తగ్గింపు

అమెజాన్ ఆఫర్లు: పండుగ సీజన్లో భారతదేశంలో షాపింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే . వినియోగదారులు కొత్త బట్టల నుండి అనేక కొత్త ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో, e-commerce కంపెనీలు పెద్ద మార్కెట్ వాటాను పొందేందుకు పోటీపడతాయి మరియు ఎక్కువ ఆఫర్లను అందిస్తాయి. e-commerce దిగ్గజం Amazon తాజాగా అలాంటి సేల్‌ను స్టార్ట్ చేసింది

October నెలలో, flipkart big billion day sales పేరుతో భారీ సేల్‌ను నిర్వహిస్తోంది. ఇది ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ సేల్‌గా పేరుగాంచింది. ఇప్పుడు e-commerce దిగ్గజం Amazon smart home days sales ను నిర్వహిస్తోంది. ఇందులో వివిధ టెక్ ఉత్పత్తులపై 75 % వరకు తగ్గింపు లభిస్తుందని ప్రకటించింది.

ఈ smart home days sales లో, Amazon ఎకో స్మార్ట్ స్పీకర్లు మరియు Alexa తో ఉపయోగించగల అనేక ఉత్పత్తులను చాలా తక్కువ ధరలకు అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. అంతే కాకుండా smart bulbs and smart cameras , smart plug లు సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయి. విప్రో, ఫిలిప్స్, క్యూబ్, హోమ్ మేట్, టిపి లింక్, MI, REALME , హావెల్స్‌కు చెందని అనేక బ్రాండ్‌ల ఉత్పత్తులను విక్రయానికి ఉంచనున్నట్లు స్పష్టం చేసింది.

సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న ఈ సేల్ సెప్టెంబర్ 13 వరకు కొనసాగుతుందని Amazon ప్రకటించింది.కొన్ని ఉత్పత్తులను విడివిడిగా మాత్రమే కాకుండా కాంబో ఆఫర్‌లో కూడా విక్రయించనున్నట్లు కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ లైనప్‌లోని ఉత్పత్తులు 2,099 నుండి ప్రారంభమై 10,000 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ ఉత్పత్తులపై 65 శాతం, 75 శాతం తగ్గింపు ఉంటుందని తెలిపింది.

Flash...   ఈ నెల 13 నుంచి అమెజాన్‌, ఫ్లిప్కార్ట్ లో బిగ్ ఆఫర్లు. వినియోగదారులకు పండుగ