AP లో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ , ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP లో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ , ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో 57 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. ఖాళీగా ఉన్న పోస్టులు, విద్యార్హతలు తదితర వివరాలు క్రింది పేజీలో ఇవ్వబడ్డాయి.

మీకు ఈ సమాచారం నచ్చితే, మీరు ఈ  లింక్‌ని మీ Friends కీ share చేయవచ్చు.

శాఖ: ఆరోగ్య శాఖ

పోస్ట్ ఖాళీలు: 57

  • ఉద్యోగ వివరాలు:
  • సామాజిక కార్యకర్త
  • అటెండర్ సాంకేతిక నిపుణుడు కౌన్సిలర్

అర్హతలు:

వయస్సు: 42 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులు

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభం: 21.09.2023

దరఖాస్తు చివరి తేదీ: 27.09.2023

https://westgodavari.ap.gov.in

Flash...   Adimulapu Suresh : కరోనా వస్తే.. ఆ స్కూలు మాత్రమే మూసివేస్తాం