ప్రభత్వ పాఠశాల లో నకిలీ విలేఖరుల వసూళ్లు. అరెస్ట్ చేసిన పోలిస్ లు (Video)

ప్రభత్వ పాఠశాల లో నకిలీ విలేఖరుల వసూళ్లు. అరెస్ట్ చేసిన పోలిస్ లు (Video)

పోలీసుల కాళ్లు పట్టుకొనిబతిమిలాడుతున్న నకిలీ విలేకరులు .( full video)..

నకిలీ విలేకరులు అరెస్ట్

ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విలేకరులమని చెప్పుకొని వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను బూర్గంపాడు పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విలేకరులమని చెప్పి అక్కడ ఉపాధ్యాయులను డబ్బులు డిమాండ్ చేశారు. అనుమానం వచ్చిన ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. వారిని నకిలీ విలేకరులుగా గుర్తించారు. ఉపాధ్యాయురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వీరు ఇటీవల కాలంలో చాలామంది వద్ద విలేకరుల పేరిట డబ్బులు వసూళ్లు చేశారని తెలిసిందన్నారు…

Flash...   RBI: నేడు కొత్త ద్రవ్య విధానాన్ని ప్రకటించనున్న RBI.. రుణాలు మరింత ప్రియం..