Teacher Card Download: ఆన్లైన్ లో మీ టీచర్ కార్డు మీ ట్రెజరీ ID తో ఇలా Download / Update చేసుకోండి

Teacher Card Download: ఆన్లైన్ లో మీ టీచర్ కార్డు మీ ట్రెజరీ ID  తో ఇలా Download / Update చేసుకోండి

రాష్ట్రం లో అన్ని క్యాడర్ ఉపాధ్యాయుల వివరాలు సరిచెయుటకు మరియు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం లో తమ వివరాలు డౌన్లోడ్ చేసుకోవటానికి ప్రస్తుతం అవకాశం కల్పిస్తూ అదే విధం గా Teacher Information System పేరును Employees Information System గా మార్పు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన పాఠశాల విద్యా శాఖ .

Rc.No. ESE02-31021/50/2023-IT-CSE, Dated: 23/09/2023

Sub : School Education- IT-Cell – Teacher Information System(TIS)-Change of name as Employees Information System (EIS) and Updation of individual profiles by concerned DDOs – Instructions – Issued.

Read : This ofce Procs.Rc. No. ESE02-13028/9/2/9/2021 – EST-III – CSE Dated: – 12.2.2022.

Transfers/Promotions లో మారిన టీచర్స్ ను TIS లో కొత్త పాఠశాలలలో Add చేసే video

TIS లో DESIGNATION తప్పుగా ఉంటే అప్డేట్ విధానం

TIS Data ను Edit చేసే పూర్తి విధానం

Flash...   Carona సెకండ్‌ వేవ్‌ భయం!