IT Jobs: ఇంజినీరింగ్ డిగ్రీ అక్కర్లేని ఈ 7 ఐటీ జాబ్స్ గురించి తెలుసా..?

IT Jobs: ఇంజినీరింగ్ డిగ్రీ అక్కర్లేని ఈ 7 ఐటీ జాబ్స్ గురించి తెలుసా..?

IT రంగంలో ప్రవేశించాలనుకునే వారికి ఇంజినీరింగ్ డిగ్రీ తప్పనిసరి అనేది కామన్ న్న అభిప్రాయం. అయితే, ఈ అభిప్రాయం తప్పని ఎక్స్పర్ట్ ;లు చెబుతున్నారు. ఫాస్ట్ గా మారుతున్న IT రంగంలో Engineering , Degree లేని వారికి కూడా అనేక ఛాన్స్ లు అందుబాటులో ఉన్నాయని అంటున్నారు. ఎంచుకున్న రంగంపై ఇంటరెస్ట్ , మంచి స్కిల్స్ ఉంటే IT రంగంలో సక్సెస్ అవ్వవచ్చు అని భరోసా ఇస్తున్నారు. ముఖ్యంగా 7 రకాల IT ఉద్యోగాల్లో Engineering , Degree కంటే స్కిల్ లకే ప్రాధాన్యత అని అంటున్నారు. మరి ఆ 7 IT Jobs ఏంటో తెలుసుకుందాం !

1. Software Developer

మంచి కోడింగ్ నైపుణ్యాలతో ఎవరైనా Software Developer కావచ్చనేది నిపుణులు చెప్పేమాట. కంప్యూటర్ సైన్స్ డిగ్రీ కచ్చితంగా ఉండాలన్న నిబంధన ఏదీ లేదని వారు చెబుతున్నారు.

2. Web Developer

Degree లు అవసరం లేని మరో IT Job.. Web Developer . ఆన్‌లైన్ కోర్సులు, ప్రాజెక్టుల ద్వారా html, css, java Script వంటి టెక్నాలజీలపై పట్టుపెంచుకుంటే Web Developer ఉద్యోగం సంపాదించొచ్చు.

3. DATA Analyst

నేటి ఆధునిక సమాజానికి సమాచారమే ఊపిరి. డాటా మానిప్యులేషన్, విజువలైజేషన్, విశ్లేషణ వంటి నైపుణ్యాలుంటే Data సైన్స్ డిగ్రీ లేకున్నా DATA Analyst గా వుద్యోగం సంపాదించవచ్చు .

4. Network Administrator

Computer TIA Network ,CCNA వంటి కోర్సులతో Network Administrator గా జాబ్ పొందొచ్చు. నెట్విర్క్ మేనేజమెంట్‌లో కాస్తంత అనుభవం ఉంటే మరింత లాభం.

5. IT Support Administrator

CompTIA Network సర్టిఫికేషన్‌తో పాటూ ప్రాబ్లెమ్ సొల్వింగ్ నైపుణ్యాలు, వినియోగదారులను ఆకట్టుకునే తీరున్న వారు IT సSupport Administrator గా జాబ్ కొట్టొచ్చు. దీనికి కూడా Engineering , Degree అక్కర్లేదు.

6. Cyber Securities Administrator

అనేక రకాలు ప్రమాదాలు పొంచి ఉండే సైబర్ ప్రపంచం లో Cyber Securities ఎనలిస్టుల పాత్ర ఎంతో కీలకం. CompTIA Security , CISSP సర్టిఫికేషన్‌తో పాటూ Cyber ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారాలపై మంచి పట్టున్న వారు Cyber ఎనలిస్టులుగా మంచి కెరీర్ సొంతం చేసుకోవచ్చు.

Flash...   PF ఖాతాలో బ్యాలెన్స్‌ తెలియడం లేదా..? ఈ నాలుగు విధానాలతో క్షణాల్లో బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చు

7. DATA Scientist

లెక్కల్లో ప్రాథమిక అంశాలపై మంచి పట్టు, స్టాటిస్టిక్స్ పై అవగాహన, ప్రోగ్రామింగ్, డాటా సైన్స్ టూల్స్‌పై పట్టున్నవారు DATA Scientist గా నిలదొక్కుకోవచ్చు. అయితే, చాలా మంది డాటా సైంటిస్టులకు మ్యాథ్స్‌లో ఉన్నతస్థాయి డిగ్రీలు ఉంటాయి.