Nadu Nedu Expenditure Statement component wise in one click

Nadu Nedu Expenditure Statement component wise in one click
nadu nedu expenditure statements

పాఠశాలల నాడు నేడు పనులు మానిటర్ చేయుటలో భాగం గా మీ స్కూల్ కి కంపోనెంట్ వారి శాంక్షన్ అయినా అమౌంట్ ఎంత మరియు ఇంత వరకు మీరు ఏ కంపోనెంట్ కొరకు ఎంత ఖర్చు చేశారు అనేది నాడు నేడు వెబ్సైటు నుంచి ఒకే ఒక క్లిక్ తో తెలుసుకునే అవకాశం ఉంది.

NADU NEDU COMPONENTS 

a. Toilets with running water.
b. Electrification with fans and tube lights.
c. Drinking water supply.
d. Furniture for students and staff.
e. Painting to schools.
f. Major and minor repairs.
g. Green chalk boards.
h. English Labs & Additional Class Rooms.

ఈ కింది లింక్ లో మీ జిల్లా మరియు మీ మండలం , స్కూల్ సెలెక్ట్ చేసి ఈ రోజు నాటికీ మీ స్కూల్ కంపోనెంట్ వారి ఖర్చు ని తెలుసుకోండి .

Flash...   మ‌రింత తీవ్రంగా కోవిడ్..! సెకండ్‌ వేవ్ ఎప్ప‌టి వ‌ర‌కు..?