Army School: గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు

Army School: గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు

హైదరాబాద్‌లోని Gokonda Army Public SChool వివిధ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి NOtification విడుదల చేసింది. విద్యార్హతలు పోస్టుల వారీగా నిర్ణయించబడతాయి.

అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తును పూరించి, అవసరమైన అన్ని డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలను జతచేసి, నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాలో సమర్పించాలి.

Details are here

Total Posts: 18

1) Post Graduate Teacher (PGT): 02 పోస్ట్‌లు

  • Subjects: ఇంగ్లీష్, జాగ్రఫీ.
  • Eligibility: సంబంధిత విభాగంలో PG Degree తోపాటు 50 శాతం మార్కులతో విద్యలో డిగ్రీ.

2) Trained Graduate Teacher (TGT): 05 పోస్టులు

  • Subjects: ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్, కంప్యూటర్ సైన్స్.
  • అర్హత: విద్యలో 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.

3) Primary Teacher (PRT):02 పోస్టులు

  • Subjects: అన్ని సబ్జెక్టులకు
  • Eligibility: 50 శాతం మార్కులతో డీఈడీ/బీఈడీతో ఏదైనా డిగ్రీ.

4) Upper Division Clerk (UDC): 01 పోస్టులు

  • Eligibility: మాజీ సైనికులు JCO క్లర్క్ ర్యాంక్‌లో ఉండాలి. కంప్యూటర్ మరియు ఖాతాలపై పరిజ్ఞానం ఉండాలి.
  • అనుభవం: 5 సంవత్సరాలు.

5) Lower Division Clerk (LDC): 01 పోస్టులు

  • Eligibility: మాజీ సైనికులు హవల్దార్ క్లర్క్ హోదాలో ఉండాలి. డిగ్రీతోపాటు కంప్యూటర్‌, ఖాతాలపై పరిజ్ఞానం ఉండాలి.
  • అనుభవం: 5 సంవత్సరాలు.

6) Computer Lab Assistant:: 01 పోస్టులు

  • Eligibility: Inter విద్యార్హత అయి ఉండాలి. Hard ware / Networking పరిజ్ఞానంతో పాటు ఏడాది డిప్లొమా (కంప్యూటర్ సైన్స్) కోర్సు.

7) Science Lab Attendant:: 03 పోస్టులు.

  • Eligibility: ఇంటర్ (సైన్స్) విద్యార్హత ఉండాలి. computer పరిజ్ఞానం ఉండాలి.
  • అనుభవం: 5 సంవత్సరాలు.

8) Multitasking Staff: 02 పోస్టులు

  • Eligibility: 10th class విద్యార్హతతోపాటు మూడేళ్ల పని అనుభవం.
Flash...   ఏపీ స్కిల్ కార్పోరేషన్ లో 15 నుంచి 25 వేల జీతంతో జాబ్ గ్యారంటీ కోర్సులు, ఉద్యోగాలు..!

9) Gardener: 01 పోస్టులు

  • Eligibility: 10th class విద్యార్హతతోపాటు మూడేళ్ల పని అనుభవం.

Application Fee : రూ.100.

ఎలా దరఖాస్తు చేయాలి: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తును పూరించి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు పంపాలి. విద్యార్హతకు సంబంధించిన అన్ని పత్రాలను దరఖాస్తుకు జతచేయాలి.

Selection Process:అనుభవం ఆధారంగా.

చిరునామా:

ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ
హైదర్షా కోటే,
సన్‌సిటీ దగ్గర, హైదరాబాద్-500031.

Last Date of Application: 10.10.2023