Posted inJOBS TRENDING PGCIL లో 184 ఇంజనీర్ ట్రైనీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా.. Posted by By admin October 29, 2023 మొత్తం పోస్టుల సంఖ్య: 184 పోస్టుల వివరాలు: ఇంజనీర్ ట్రైనీ (ఎలక్ట్రికల్)-142, ఇంజనీర్ ట్రైనీ (సివిల్)-28, ఇంజనీర్ ట్రైనీ (ఎలక్ట్రానిక్స్)-06, ఇంజనీర్ ట్రైనీ (కంప్యూటర్ సైన్స్)-06.అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఎలక్ట్రికల్/సివిల్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్ ఉత్తీర్ణులై ఉండాలి.వయసు: 10.11.2023 నాటికి 28 ఏళ్లు మించకూడదు.ఎంపిక ప్రక్రియ: గేట్ 2023 స్కోర్, గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.11.2023.వెబ్‌సైట్: https://www.powergrid.in/ Flash... Implementation of 10% Reservation to the Economically Weaker Sections for admissions into Educational Institutions admin View All Posts Post navigation Previous Post Good Health : షుగర్ ఉన్నోళ్లు.. ఎలాంటి డ్రైఫ్రూట్స్.. ఎంతెంత తినాలి..!Next PostMOTO: మోటోరోలా బెండింగ్ ఫోన్ త్వరలోనే మార్కెట్ లోకి..