Non Faculty Jobs in AIIMS: ఎయిమ్స్‌ నాగ్‌పూర్‌లో 68 నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే

Non Faculty Jobs in AIIMS: ఎయిమ్స్‌ నాగ్‌పూర్‌లో 68 నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే

మొత్తం పోస్టుల సంఖ్య: 68

పోస్టుల వివరాలు:

  • మెడికల్ ఫిజిసిస్ట్-02,
  • క్లినికల్ సైకాలజిస్ట్-01,
  • మెడికల్ ఆఫీసర్ (ఆయుష్)-01,
  • యోగా ఇన్‌స్ట్రక్టర్-01,
  • అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-02,
  • ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్-04,
  • స్టోర్ కీపర్-04,
  • జూనియర్ ఇంజనీర్-03,
  • జూనియర్ ఫిజియోథెరపిస్ట్-01,
  • జూనియర్ ఆడియాలజిస్ట్/స్పీచ్ థెరపిస్ట్-02,
  • లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్-01,
  • ఆప్టోమెట్రిస్ట్-02,
  • టెక్నీషియన్(లేబొరేటరీ)-16,
  • టెక్నీషియన్(రేడియాలజీ)-02,
  • ఫార్మసిస్ట్-05, ఫైర్ టెక్నీషియన్-02
  •  మెడికల్ రికార్డ్ టెక్నీషియన్స్-02,
  • స్టెనోగ్రాఫర్-04,
  • లాండ్రీ సూపర్‌వైజర్-01,
  • జూనియర్ వార్డెన్-02,
  • జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్-10.

అర్హత:

పోస్ట్ తర్వాత సంబంధిత స్పెషలైజేషన్‌లో 10+2/డిగ్రీ/MBA/MSc/PG డిగ్రీ/MA/PG డిప్లొమా/PhD.

వయసు:

18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

ఎంపిక కంప్యూటర్ టెస్ట్/స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఉద్యోగ ప్రకటన వెలువడిన 30 రోజులలోపు దరఖాస్తు చేసుకోండి.

వెబ్‌సైట్: https://aiimsnagpur.edu.in/

Flash...   JOBS IN AP: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.