ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ యూజర్లకు బంపరాఫర్‌!

ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ యూజర్లకు బంపరాఫర్‌!

పండుగల సీజన్ సందర్భంగా, క్రెడిట్ కార్డ్ కంపెనీ SBI కార్డ్ తన కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది.

కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, ఫ్యాషన్, ఫర్నీచర్ తదితర ఉత్పత్తుల కొనుగోలుపై ఈఎంఐ, క్యాష్‌బ్యాక్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొంది.

2,700 కంటే ఎక్కువ ఉన్న నగరాల్లోని కస్టమర్లు 27.5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ మరియు తక్షణ తగ్గింపును పొందవచ్చని కంపెనీ MD అభిజిత్ చక్రవర్తి తెలిపారు. ఇందుకోసం Flipkar, Amazon, Myntra, Reliance రిటైల్ గ్రూప్ తదితర ఆన్‌లైన్ కంపెనీలతో జట్టుకట్టినట్లు తెలిపారు.LG, SONY, VOPPO. VIVO వంటి ప్రముఖ బ్రాండ్లపై EMI ఆధారిత ఆఫర్లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఇవి నవంబర్ 15 వరకు కొనసాగుతాయి.

Flash...   పరీక్షలా.. ప్రాణాలా?!