GPS బిల్లుకు ఏపీ గవర్నర్ ఆమోదం. గజిట్ విడుదల

GPS బిల్లుకు ఏపీ గవర్నర్ ఆమోదం. గజిట్ విడుదల

CPS స్థానంలోGPS బిల్లుకు ఏపీ గవర్నర్ ఆమోదం తెలిపారు.

అమరావతి: CPS స్థానంలో GPS  బిల్లుకు ఏపీ గవర్నర్‌ ఆమోదం తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జీపీఎస్‌ బిల్లు ఆమోదం పొందింది. దీంతో ప్రభుత్వం బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపింది. ఈ బిల్లుపై రాజ్‌భవన్ గెజిట్ ఆమోద ముద్ర వేసింది. 

Flash...   Water Heater Bucket: గీజర్ ఎందుకు.. ఈ బకెట్‌తో క్షణాల్లో వేడిగా నీరు అవుతుంది ..