ఉపాధ్యాయుల బయోమెట్రిక్ హాజరు పై పూర్తి అబ్సర్వేషన్

ఉపాధ్యాయుల బయోమెట్రిక్ హాజరు పై పూర్తి అబ్సర్వేషన్

ఉపాధ్యాయుల బయోమెట్రిక్ హాజరు పై పూర్తి అబ్సర్వేషన్


10 నిముషాల గ్రేస్ పిరియడ్ ఎత్తివేత!

ఖచ్చితంగా 9 గంటల లోపే లాగ్ ఇన్ 3.30/4.00 తర్వాతే లాగ్ అవుట్!

హాజరు పై ఉపాధ్యాయులకు ఆల్రెడీ శ్రీముఖాలు జారీ చేసిన గుంటూరు MEO

అతి త్వరలోనే రాష్ట్రమంతటా ఇదే తీరు అమలు జరగవచ్చు

CSE నుంచి ఆబ్ సెంటీస్ డేటా 10 గంటల లోపే DEO/MEO కార్యాలయానికి అందిస్తున్నారు

అనుక్షణం బయోమెట్రిక్ మీద నిఘా లోనే విద్యా శాఖ.

స్పెషల్ డ్యూటీ అఫ్లై చేస్తే అక్కడ తప్పని సరిగా లాగిన్ & లాగవుట్ నమోదు చేయండి

కాంప్లెక్సు లో సాయంత్రం లాగ్ అవుట్ వేయలేదని విజయనగరం జిల్లా లో అనేక మంది ఉపాధ్యాయులకు శ్రీముఖాలు జారీ చేసి ఉన్నారు .

ఆల్ రేడీ జీతాలకు – బయోమెట్రిక్ హాజరు కు లింక్ చేసి ఉన్నారు. ప్రస్తుతం DDO లు హాజరు అయిన రోజులు నమోదు చేయవలసి ఉంది . రాబోవు రోజుల్లో డైరెక్ట్ అప్ నుంచే అటెండన్స్ లింక్ చేసే క్రమం లో ఉన్నట్లు సమాచారం

ఆల్రెడీ ML, EOL మొదలైన దీర్ఘకాలిక సెలవులకు జీతాలతో లింక్!

అతి త్వరలోనే పూర్తి స్థాయిలో జీతాలకు – అటెండెన్స్ తో లింక్!

ఎన్ని రోజులకు బయోమెట్రిక్ హాజరు వేస్తే అన్ని రోజులకే జీతాలు. అయితే సర్వీస్ బ్రేక్ ఉండదు. నో వర్క్ – నో పే రూల్ అఫ్లై చేస్తారు.

కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా బయోమెట్రిక్ హాజరు పై జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరిగా Leave  9 లోపే ఆన్ లైన్ లో apply చేయండి. లాగ్ ఇన్, లాగ్ అవుట్ ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్‌కాకండి.

OD అయితే తప్పకుండా లాగిన్, లాగవుట్ ఆ ప్రదేశంలో అయ్యి తీరండి. ఏమాత్రం అలక్ష్యం వద్దు.

బయోమెట్రిక్ హాజరు పై అనేక మంది ఉపాధ్యాయులకు అందబోతున్న ఛార్జి మెమోలు

కాబట్టి బయోమెట్రిక్ హాజరు కు టాప్ ప్రయారిటీ ఇచ్చి నిర్లక్ష్యం చేయకుండా ఉండగలరు

Flash...   RBI లో 450 అసిస్టెంట్స్ ఉద్యోగాలు. జీతం 55 వేలు .. ఇలా అప్లై చేయండి

AP లో అన్ని మండలాల లో నిన్నటి 28. 10. 2023 నాటి అటెండన్స్ స్టేటస్ వివరాలు

మీ రోజు వారి అటెండన్స్ ఇన్ అవుట్ టైమింగ్స్ చెక్ చేసుకోండి ఇక్కడ

కింది Blue కలర్ Tab లో Server 1 లో మీ స్కూల్ DISE కోడ్ తో మీ అటెండన్స్ రిపోర్ట్స్ చూడగలరు