DCPO Notifications: బాలల సంరక్షణ సమితిలో ఖాళీగా ఉన్న పోస్టులకి నోటిఫికేషన్ విడుదలైంది.

DCPO Notifications:  బాలల సంరక్షణ సమితిలో ఖాళీగా ఉన్న  పోస్టులకి నోటిఫికేషన్ విడుదలైంది.

DCPO Notifications: డీసీపీఓ కు దరఖాస్తులు

ఐసిడిఎస్ పరిధిలో పనిచేస్తున్న బాలల సంరక్షణ సమితి విభాగంలో ఖాళీగా ఉన్న జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (డిసిపిఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ మేరకు ఐసీడీఎస్ ఇన్ చార్జి పీడీ శ్రీదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

42 ఏళ్లలోపు సోషల్ వర్క్, సోషియాలజీ, చైల్డ్ డెవలప్‌మెంట్ కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌లో పీజీ చేసిన వారు అర్హులు. ఆసక్తి గల వారు ఈ నెల 28 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఐసీడీఎస్ పీడీ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు ICDS కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

Flash...   సార్, మేడం అనొద్దు; టీచర్ అని పిలిస్తే చాలు