Free Training in Mobile Repairing: మొబైల్‌ రిపేరింగ్‌లో ఉచిత శిక్షణ

Free Training in Mobile Repairing: మొబైల్‌ రిపేరింగ్‌లో ఉచిత శిక్షణ

Free Training in Mobile Repairing: మొబైల్‌ రిపేరింగ్‌లో ఉచిత శిక్షణ

రామగిరి(నల్లగొండ): చదువు మధ్యలో మానేసిన వారికి నాలుగు నెలల పాటు ఇస్తున్న ఉచిత మొబైల్ రిపేరింగ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నల్లగొండ కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ జి.శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

భారత ప్రభుత్వం, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ సహకారంతో ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 27 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు నల్గొండలోని కేంద్రీయ విద్యాలయంలో తమ దరఖాస్తును సమర్పించాలని కోరారు

Flash...   SBI: ఎస్‌బీఐ శుభవార్త.. ఆ స్పెషల్ స్కీమ్ గడువు పొడిగింపు.. డబ్బులుంటే బోలెడు లాభం!