Engineer Posts in IOCL: IOCL లో గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Engineer Posts in IOCL: IOCL లో గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

విభాగాలు:

కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్.

అర్హత:

సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి మరియు గేట్-2024 అర్హత.

ఎంపిక ప్రక్రియ:

గేట్ 2024 స్కోర్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొదలైన వాటి ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.

దరఖాస్తు విధానం:

GATE 2024 ఫలితాల ప్రకటన తర్వాత IVOCL ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.

వెబ్‌సైట్: https://www.iocl.com/

Flash...   నెలకి రు. 1,60,000 వరకు జీతం తో ECIL హైదరాబాద్ లో డిప్యూటీ మేనేజర్ పోస్టులు