షేర్ మార్కెట్లో డబ్బు సంపాదించడం చాలా సులభం.. ఈ వెబినార్ లో రిజిస్టర్ అవ్వండి

షేర్ మార్కెట్లో డబ్బు సంపాదించడం చాలా సులభం.. ఈ వెబినార్  లో రిజిస్టర్ అవ్వండి

Listen this Audio file first  : Click here

ఆర్ధిక అక్షరాస్యత ఒక  చారిత్రక అవసరం

సరళీకృత ఆర్ధిక విధానాల వల్ల భారతదేశంలో ప్రభుత్వ సంస్థల ప్రాభల్యం తగ్గి ప్రైవేటు సంస్థల ఆధిపత్యం విపరీతంగా పెరిగిందనే సంగతి మీకు తెలిసిందే. దీని వల్ల ప్రైవేటు రంగంలో ఉన్న డిమాండ్ కు తగిన నైపుణ్యాలు లేక ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువత నిరుద్యోగులుగా మారుతున్నారు. ఇటీవల కాలంలో Artificial Intelligence, Robotics, Machine Learning & Data Analytics వంటి advancedtechnology వల్ల గూగుల్,ఫేస్బుక్ , ట్విట్టర్ ,అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి చాలా కార్పోరేట్ కంపెనీలు లక్షల్లో ఉద్యోగులను తొలగించాయి. నేడు advancedtechnology వల్ల భారత దేశంలో నిరుద్యోగం మరింతగా పెరుగుతోంది .జపాన్ తన దేశ ప్రజలకు రకరకాల వ్యాపారాలు ఎలా చేయాలి అనే జ్ఞానానికి మూలమైన  ఆర్ధిక అక్షరాస్యతను విద్యావిధానంలో అంతర్భాగం చేసి ప్రాధమిక స్థాయి నుండే బోధించడం వల్ల నేడు ప్రపంచంలోనే రెండవ ఆర్ధిక శక్తిగా అవతరించింది. కానీ మనం  రకరకాల వ్యాపారాలు చేస్తున్న కంపెనీల్లో ఉద్యోగం సంపాదించడం ఎలా అని మాత్రమే  ఆలోచిస్తున్నాం. దీనికి ప్రధాన కారణం ఆర్ధిక అక్షరాస్యతలో మనం అత్యంత వెనుకబడి ఉండటం.

సంపద సృష్టించే మార్గాలు.

పరిశ్రమల స్థాపన ,రియల్ ఎస్టేట్ & షేర్ మార్కెట్. పరిశ్రమల  స్థాపన ద్వారా డబ్బు సంపాదించాలంటే అధిక మొత్తంలో మూలధనం,మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం నుండి అనుమతులు/సహాయం మరియు ఉద్యోగులు కావాలి. ఏదైనా నష్టం వాటిల్లితే పరిశ్రమను మూసేయడం అధిక శ్రమతో కూడుకున్న వ్యవహారం. రియల్ ఎస్టేట్ రంగం కూడా అధిక మొత్తంలో మూలధనం మరియు అధిక శ్రమతో కూడుకున్న వ్యవహారం. కానీ షేర్ మార్కెట్లో కేవలం 2000/- రూపాయిలతో కూడా బిజినెస్ ప్రారంబించవచ్చు.ఈ బిజినెస్ నచ్చకపోతే మానేయడం కూడా చాలా ఈజీ.

షేర్ మార్కెట్లో డబ్బు సంపాదించడంచాలా సులభం.

కానీ ఇది షేర్ మార్కెట్ ను ఒక శాస్త్రంలా నేర్చుకునిటెక్నికల్ అనాలిసిస్పై పట్టు సాధించి, కళ్ళ ముందు కనిపించే డేటాను లాజికల్గా విశ్లేషించుకుని సహనంతో నిర్ణయం తీసుకోగలిగే వారికి మాత్రమే సాధ్యం. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న మంచి softwares, ఆండ్రాయిడ్ యాప్స్ & మంచి websitesను ఉపయోగించడం నేర్చుకుంటే షేర్ మార్కెట్లో డబ్బు సంపాదించడం మరింత సులభం.షేర్ మార్కెట్ను శాస్త్రీయంగా అధ్యయనం చెయ్యకుండా గుడ్డిగా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టి నష్టపోయి చివరికి షేర్ మార్కెట్  ఒక జూదం అని నింద వేసేవారికి షేర్ మార్కెట్లో డబ్బు సంపాదించడం చాలా… చాలా… చాలాకష్టం.

Flash...   విచిత్రం.. ఎర్రగా మారిపోయే రోడ్లు !! పీతల వలసల వెనక కథేంటి ?? వీడియో

షేర్ మార్కెట్లో సంపద సృష్టించడం మరింత  సులభం.

ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి 1980లో 10 వేల రూపాయిలతో విప్రో కంపెనీ షేర్స్ కొంటె ఆ 10 వేలు 2018 నాటికి 550 కోట్ల రూపాయిలయ్యాయి. ఇది ఎలా సాధ్యమయ్యిందంటే Power of Compounding వల్ల. అందుకే దీన్ని  Albert EinsteinగారుPower of Compounding is the 8th wonder of the worldఅని అన్నారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమె.ఒక కంపెనీ మంచిదా కాదా అని చెప్పే ఫండమెంటల్ అనాలిసిస్ పై పట్టు సాధించి కనీసం పది మంచి కంపెనీలను ఎంచుకొని  వాటిలో సమానంగా longtermపెట్టుబడి పెట్టిఅంటే కనీసం  30 సంవత్సరాల పాటు ఉంచితే మనం ఊహించనంత సంపద సృష్టించబడుతుంది. ఉదాహరణకు 10 లక్షల రూపాయిలను 10 మంచి కంపెనీల్లో పెట్టుబడి పెడితే  ఆ 10 కంపెనీల వ్యాపారం 30 సంవత్సరాల పాటు సంవత్సరానికి 12% అభివృద్ధి చెందితే మనం పెట్టుబడి పెట్టిన 10 లక్షల రూపాయిలు 100 కోట్లు అవుతాయని D-martయజమాని రమేష్ దమాని చెప్పారు.ఇక్కడ ఆ 10 కంపెనీల వ్యాపార GrowthRate కేవలం 12% గా మాత్రమే చెప్పడం జరిగింది. కానీ National Stock Exchange(NSE)లో నమోదైన కంపెనీలు 6500 కు పైగా ఉన్నాయి. ఈ 6500 కంపెనీల్లో 200 లకు పైగా కంపెనీలు సంవత్సరానికి 30% కన్నా ఎక్కువ GrowthRate నమోదు చేస్తున్నాయి. 100% కన్నా ఎక్కువGrowthRate ఇచ్చే కంపెనీలు కూడా మన దేశంలో ఉన్నాయి.

షేర్ మార్కెట్లోదూసుకుపోతున్న నేటి యువత:

హైదరాబాద్ కు చెందిన ఒక కుర్రాడు  తనకు 7 సంవత్సరాల వయసు నుండి షేర్ మార్కెట్ పై ఆసక్తిని పెంచుకొని ఇప్పుడు 2100 కోట్లతో ఒక కంపెనీ నడుపుతున్నాడు.33 దేశాలలో ఇతనికి క్లయింట్లు ఉన్నారు. ముంబైకి చెందినా ఆకాంక్షగుప్త అనే అమ్మాయి రోజుకు కనీసం 15-20 లక్షలు షేర్ మార్కెట్లో సంపాదిస్తుంది.ఛత్తీస్గఢ్కు చెందిన ఒక కుర్రాడు కరోనా టైములో 6 నెలల్లో 4 కోట్లు సంపాదించి ఇప్పుడు సొంత కంపెనీ నడుపుతున్నాడు. IITల్లో చదివి ప్రైవేటు కంపెనీల్లో పెద్ద ఉద్యోగాలు వదిలేసి షేర్ మార్కెట్ పై పట్టు సాధించి చిన్న వయసులోనే కోట్లుసంపాదిస్తున్నారు. షేర్ మార్కెట్ అంటే రాకెట్ సైన్సు కాదు అని పట్టుదలతో కృషి చేస్తే ఎవరైనా డబ్బు సంపాదించవచ్చని వీళ్ళు నిరూపించారు. వీళ్ళు అనుసరించిన పద్దతులను & ప్రణాళికలను అనుసరిస్తే మీరు కూడా లక్షలు సంపాదించవచ్చని నమ్మండి.

Flash...   పసిఫిక్ మహాసముద్రంలో బద్దలైన భారీ అగ్నిపర్వతం... పలు దేశాలకు సునామీ హెచ్చరికలు

 ఉద్యోగులకు వారి జీతాన్ని సంపదగా మార్చుకోడానికి ఏకైక మార్గం షేర్ మార్కెట్.

NationalStockExchange(NSE) ప్రస్తుతం ఉదయం 9:15 నుండి సాయంత్రం 3:30 పనిచేస్తుంది. కానీ రెగ్యులర్ ఉద్యోగాలు చేసుకుంటున్న వారి వెసులుబాటు కోసం  NSE తన పని గంటలను సాయంత్రం 3:30 నుండి రాత్రి 9:00 గంటల వరకు పొడిగించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది.Commodity మార్కెట్ రాత్రి 11:30 వరకు పనిచేయడం మరో అదనపు అవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకొని ప్రతిరోజూ డబ్బు సంపాదిచవచ్చు లేదా వారి రెగ్యులర్ జీతంలోని  కొంత డబ్బును షేర్ మార్కెట్లో లో longtermమదుపు చేసి సంపదను సృష్టించవచ్చు.

రేమల్లి ఫిన్ అకాడమీ(RFA)కి మీ సహకారం అందించండి.

నేను వచ్చే నెల 04.11.2023 జూమ్ ద్వారా ఒక వెబినార్  నిర్వహించబోతున్నాను. ఆ వెబినార్ లో  RFAషేర్ మార్కెట్ పై ఆన్లైన్ లో ఇచ్చే కోచింగ్  గురించి పూర్తిగా వివరిస్తాను. కాబట్టి ఈ పాంఫ్లెట్&రిజిస్ట్రేషన్ లింక్ ను నిరుద్యోగులకు, పార్ట్ టైం ఉద్యోగులకు, రెగ్యులర్ ఉద్యోగస్తులకు మీ బంధు మిత్రులకు, ఆర్థికంగా ఎదగాలనుకునే వారికి పంపి వెబినార్ కు రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక గంట సమయం కేటాయించి నేను చెప్పేది పూర్తిగా వినమనిచెప్పండి.దీని కన్నా ముందు మీరు కూడావెబినార్కు  రిజిస్ట్రేషన్ చేసుకుని నేను చెప్పే విషయాలను ఒక్కసారి విని అంతిమ నిర్ణయం తీసుకోండి.ఈ వెబినార్ విన్న తరువాత కోర్సులో చేరాలో వద్దో అనే అభిప్రాయం వారికే వదిలేయండి. ఒకవేళ కోర్సులో చేరితే వారి విజయంలో మీకు  కూడా భాగస్వామ్యం ఉంటుందని మరువకండి.

నా దగ్గర కోచింగ్ కి చేరే వారిని పోటీ పరిక్షల కోసం కష్టపడి  సబ్జెక్టు నేర్చుకున్నట్లు 4 నెలల పాటు  క్రమశిక్షణతోనేర్చుకుని షేర్ మార్కెట్ పై పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఆర్జించి ప్రతి రోజు డబ్బు సంపాదిస్తూ ఆ డబ్బులో కొంత భాగం లాంగ్ టర్మ్ పెట్టుబడి పెట్టి సంపద సృష్టించే వారిగా తయారు చేస్తానని హామీ ఇస్తున్నాను.

Flash...   నెలకి 27 వేల రూపాయల జీతం తో డిగ్రీ అర్హత తో ఉద్యోగాలు .. నోటిఫికేషన్ ఇదే ..

webinar registration link: Click here

Complete information click here

గమనిక: ఈ పోస్ట్ షేర్ మార్కెట్ మీద అనుభవం గల వ్యక్తుల నుంచి సేకరించి మీ సమాచార నిమిత్తం ఇవ్వబడింది.. మీ సొంత అభిప్రాయాల దృష్ట్యా ఈ పోస్ట్ లో కంటెంట్ మీద మీరే ఎనాలిసిస్ చేసుకుని తదుపరి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వటం అనేది పూర్తిగా మీ ఆసక్తి మాత్రమే . టీచర్ ఇన్ఫో కి ఎలాంటి సంబంధం లేదు