Management Trainee Jobs: ఎగ్జిమ్‌ బ్యాంక్‌లో 45 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Management Trainee Jobs: ఎగ్జిమ్‌ బ్యాంక్‌లో 45 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

మొత్తం పోస్టుల సంఖ్య: 45 పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్ ట్రైనీ (బ్యాంకింగ్ ఆపరేషన్స్)-35, మేనేజ్‌మెంట్ ట్రైనీ (డిజిటల్ టెక్నాలజీ)-07, మేనేజ్‌మెంట్ ట్రైనీ (రాజ్‌భాష)-02, మేనేజ్‌మెంట్ ట్రైనీ (అడ్మినిస్ట్రేషన్)-01.

అర్హత: పని అనుభవంతోపాటు సంబంధిత విభాగంలో డిగ్రీ/ఎంబీఏ/పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం: నెలకు రూ.36,000 నుండి రూ.63,840.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.11.2023

వెబ్‌సైట్: https://www.eximbankindia.in/

Flash...   Petrol Diesel Price: వాహనదారులకు షాక్‌.. మరోసారి భగ్గుమన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు