Non Teaching Jobs: IIT పాలక్కడ్‌లో 22 నాన్‌టీచింగ్‌ పోస్టులు.. చివరి తేదీ ఇదే..

Non Teaching Jobs: IIT పాలక్కడ్‌లో 22 నాన్‌టీచింగ్‌ పోస్టులు..  చివరి తేదీ ఇదే..

మొత్తం పోస్టుల సంఖ్య: 22 పోస్టుల వివరాలు: జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్-09, జూనియర్ సూపరింటెండెంట్-06, హార్టికల్చర్ అసిస్టెంట్-01, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్-01, మల్టీ టాస్కింగ్ స్టాఫ్-05.

అర్హత: 10వ తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం.

ఎంపిక ప్రక్రియ:

ఎంపిక పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 03.11.2023.

వెబ్‌సైట్: https://www.iitpkd.ac.in/

Flash...   MG Comet Electric Car: రోజుకు రూ.17 తో 230 కిలోమీటర్లు ప్రయాణం.. MG కారు సూపర్ .. వివరాలు