Posted inJOBS TRENDING 1000 కి పైగా అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ ఇతర ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల Posted by By admin October 4, 2023 1000కు పైగా కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు, అర్హతలు మొదలైనవి. Post Vacancies : 1038 Job Details :» ECG టెక్నీషియన్,» జూనియర్ రేడియోగ్రాఫర్,» మెడికల్ రికార్డ్ అసిస్టెంట్,» ఆడియోమీటర్ టెక్నీషియన్,» OT అసిస్టెంట్,» డెంటల్ మెకానిక్» ఇతర ఖాళీలుState Wise Vacancies :» బీహార్ -64» చండీగఢ్ & పంజాబ్- 32» ఛత్తీస్‌గఢ్- 23» ఢిల్లీ NCR-275» గుజరాత్ -72» హిమాచల్ ప్రదేశ్-06» జమ్మూ & కాశ్మీర్-09» జార్ఖండ్ -17» కర్ణాటక -57» కేరళ-12» మధ్యప్రదేశ్-13» మహారాష్ట్ర – 71» ఈశాన్య-13» ఒడిశా-28» రాజస్థాన్ -125» తమిళనాడు -56» తెలంగాణ-70» ఉత్తరప్రదేశ్-44» ఉత్తరాఖండ్- 09» పశ్చిమ బెంగాల్ -42 Qualifications :అభ్యర్థులు పోస్టులను బట్టి 10+2/డిప్లొమా/డిగ్రీ (సంబంధిత ఫీల్డ్) కలిగి ఉండాలి. పూర్తి అర్హత వివరాలను నోటిఫికేషన్‌లో చూడవచ్చు.Age :18-32 ఏళ్ల మధ్య ఉన్న అభ్యర్థులు అర్హులు.. వయోపరిమితి ఉంది. Important dates Starting Date to Apply Online : 01-10-2023Last Date to Apply Online : 30-10-2023 More Details here Online Apply link Flash... ఉపాధ్యాయులే కీలకం.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విధులకు టీచర్ల వివరాలు సేకరణ. admin View All Posts Post navigation Previous Post NMMS February 2023 Selected Candidates list releasedNext PostFuel Efficient Car: అధిక మైలేజీ కారు.. అత్యద్భుత ఫీచర్లు.. అతి తక్కువ ధరలోనే..