Posted inJOBS TRENDING నెలకి రూ 60,000 జీతం తో అకౌంటెంట్ డేటా ఆపరేటర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల.. Posted by By admin October 31, 2023 ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 10 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు, విద్యార్హతలు మొదలైనవి క్రింద పేర్కొన్న పేజీలో ఇవ్వబడ్డాయి.పోస్ట్ ఖాళీలు:10ఉద్యోగ వివరాలు: డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్అర్హతలు:జీతం: పోస్టులను బట్టి జీతం ఉంటుంది.ముఖ్యమైన తేదీలు:దరఖాస్తు చివరి తేదీ: 03.11.2023దరఖాస్తు చిరునామా: పంపండి: జిల్లా పౌర సరఫరాల మేనేజర్AP స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్D. NO -1013/A గౌవర్నరపేట విజయవాడ ఆంధ్రప్రదేశ్ Flash... ఈ బ్యాంకులు ఎప్పటికి దివాలా తీయవ్ ! RBI కీలక ప్రకటన admin View All Posts Post navigation Previous Post Lear a Word a Day November 2023 Words list : లెర్న్ ఏ వర్డ్ ఏ డే నవంబర్ 2023 పదాలు విడుదలNext Postపది అర్హత తో నెలకి రూ. 32.000 జీతం తో అటెండర్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్