Part Time Teacher Posts: ఎంజీయూ, నల్గొండలో పార్ట్‌టైమ్‌ టీచర్‌ పోస్టులు

Part Time Teacher Posts: ఎంజీయూ, నల్గొండలో పార్ట్‌టైమ్‌ టీచర్‌ పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 07 పోస్టుల వివరాలు: ఎంఏ సైకాలజీ-02, ఎంఏ హిస్టరీ అండ్ టూరిజం: 01, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్-03, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్-01.

అర్హత: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. NET/SET/SLATE లేదా Ph.D ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తును రిజిస్ట్రార్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, ఎల్లారెడ్డిగూడెం, నల్గొండ చిరునామాలో పంపాలి.

వెబ్‌సైట్: https://www.mguniversity.ac.in/

Flash...   45 సంవత్సరాల వయస్సులో మీ ఉద్యోగాన్ని విడిచి, మీకు నచ్చినట్లు జీవించాలనుకుంటే, మీరు ఎలా పెట్టుబడి పెట్టాలి?