Post office Scheme : సూపర్ స్కీమ్.. రూ.లక్షలతో రూ. 20 లక్షలు పొందవచ్చు.

Post office Scheme : సూపర్ స్కీమ్.. రూ.లక్షలతో రూ. 20 లక్షలు పొందవచ్చు.

ఈ రోజుల్లో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఊహించడం కష్టం కాబట్టి ముందుగా డబ్బు పొదుపు చేసుకోవాలని అనుకుంటున్నారు.. ఇందుకోసం చాలా రకాల ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి.. మిగతా వాటితో పోలిస్తే పోస్టాఫీసు పథకాల్లో మదుపు చేస్తే.. ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రాబడిని అందిస్తాయి.. అందుకే ఎక్కువ మంది ఈ పథకాల వైపు మొగ్గు చూపుతున్నారు. .అటువంటి పొదుపు పథకం కిసాన్ వికాస్ పత్ర.. ఇప్పుడు ఈ పథకం గురించి వివరంగా తెలుసుకుందాం..

ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా భద్రతతో పాటు కేవలం 115 నెలల్లో అంటే 9.7 ఏళ్లలో డబ్బు రెట్టింపు అవుతుంది.. ఈ స్కీమ్‌లో ఇన్వెస్టర్లకు 7.5 శాతం వడ్డీ లభిస్తుంది.. గతేడాది వడ్డీ తక్కువగా ఉంది.. ఈ ఏడాది వడ్డీని పెంచారు. ఈ పథకం యొక్క మెచ్యూరిటీ సమయం 115 నెలలు. నిర్ణయించారు. వాస్తవానికి మొదట్లో మెచ్యూరిటీ పీరియడ్ 123 నెలలు ఉండగా.. ఆ తర్వాత 120 నెలలకు తగ్గించి.. ఇప్పుడు 115 నెలలుగా నిర్ణయించారు.

లేదంటే ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ.1000 అవుతుంది. గరిష్ట పరిమితి లేదు.. మీరు ఎంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు.. ఖాతాదారులు ఎంత మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.. అయితే మీరు రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టారనుకుందాం. 7.5 శాతం వడ్డీని వర్తింపజేస్తే, మెచ్యూరిటీలో మొత్తం రూ. 20 లక్షలు. మరియు మెచ్యూరిటీకి ముందే ఖాతాను క్లోజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.. మీరు వడ్డీ మొత్తాన్ని పొందవచ్చు.. పన్ను మినహాయింపు కూడా ఉంది.. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి..

Flash...   పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో 510 ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?