నవంబర్ 15 నుంచి SA – 1 పరీక్షలు .. సిలబస్ ఇదిగో.

నవంబర్  15 నుంచి  SA – 1 పరీక్షలు .. సిలబస్ ఇదిగో.

Summative Assessment 1 from November 15th in AP Schedule and Syllabus released by SCERT

పాఠశాల విద్యార్థులకు నవంబర్ 15 నుంచి 25 వరకు సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 (ఎస్‌ఏ-1) పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.

షెడ్యూల్ ప్రకారం నవంబర్ 4 నుంచి సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాలి.

అయితే వచ్చే నెల మూడో తేదీ నుంచి నేషనల్ ఎడ్యుకేషనల్ అచీవ్‌మెంట్ సర్వే నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎన్‌సీఈఆర్‌టీ స్టేట్ ఎడ్యుకేషనల్ అచీవ్‌మెంట్ సర్వే షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రకటించింది.

ఈ సర్వేలో విద్యార్థులు ప్రతిభ కనబర్చేందుకు వీలుగా పాఠశాల విద్యాశాఖ మంగళవారం నుంచి నవంబర్ 2వ తేదీ వరకు ప్రాక్టీస్ పరీక్షలను నిర్వహిస్తోంది.

Summative Assessment Timetable

Flash...   NIMS Admissions : నిమ్స్ హైద్రబాద్ లో సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశాలు