AP ప్రభుత్వ ఉద్యోగులకు 3.64% D A తో జీతం ఎంత పెరుగుతుందో ఇదిగో టేబుల్

AP ప్రభుత్వ ఉద్యోగులకు 3.64% D A తో జీతం ఎంత పెరుగుతుందో ఇదిగో టేబుల్

AP ప్రభుత్వ ఉద్యోగులకు 3.64% డి.ఎ తో జీతం ఎంత పెరుగుతుందో ఇదిగో టేబుల్ లో చూసుకోగలరు

AP ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 1, 2022 నుండి బకాయి ఉన్న 3.64% డి.ఎ. ఉత్తర్వులు త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంది అని అనధికారిక సమాచారం..

ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల ఉన్న ప్రేమని నిజం చేస్తూ వారి సేవలు రెగ్యులర్ చేస్తూ గజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసినదే . అలాగే CPS స్థానం లో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు GPS ని గవర్నర్ ఆమోద ముద్ర వేసి ఈ రోజే గజిట్ కూడా విడుదల చేసి ఉన్నారు. ఈ నేపథ్యం లో రెండు రోజుల్లో దసరా పండుగ కానుకగా ఏపీ ఉద్యోగులకు జూలై 1, 2022 నుండి బకాయి ఉన్న 3.64% డి.ఎ పెంపు గురించి అధికారిక ప్రకటన మరియు ఉత్తర్వులు విడుదల అవుతాయి అని అనధికార వర్గాల సమాచారం .

ఈ కిది పట్టికలో ఉద్యోగుల వివిధ మూల వేతనం కి పెంచిన డీఏ ప్రకారం గా జీతం లో ఎంత పెరుగుదల అనేది చూసుకోగలరు

కొత్త DA తో 10 % HRA తో మొత్తం జీతం ఎంతో తెలుసుకోండి

కొత్త DA తో 12 % HRA తో మొత్తం జీతం ఎంతో తెలుసుకోండి

కొత్త DA తో 16 % HRA తో మొత్తం జీతం ఎంతో తెలుసుకోండి

కొత్త DA తో 24 % HRA తో మొత్తం జీతం ఎంతో తెలుసుకోండి

Flash...   గ్యాస్ సిలిండర్కు ఎక్స్పైరీ డేట్- ఎలా చెక్ చేయాలో తెలుసా?