పది అర్హత తో నెలకి రూ. 32.000 జీతం తో అటెండర్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్

పది అర్హత తో నెలకి రూ. 32.000 జీతం తో అటెండర్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ కుటుంబ సంక్షేమ శాఖ లో పోస్టులకి భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అటెండర్,టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలు భర్తీ

ఆంధ్రప్రదేశ్ కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అటెండెంట్, టెక్నీషియన్ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులు, విద్యార్హతలు తదితర వివరాలు పూర్తిగా కింద ఇచ్చిన పేజీలో ఇవ్వబడ్డాయి.

* పోస్ట్ ఖాళీలు: 03

* ఉద్యోగ వివరాలు: అటెండెంట్ సాంకేతిక నిపుణుడు

 జీతం: జీతం పోస్టులను బట్టి ఉంటుంది.

* వయస్సు: 42 ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులు.

ముఖ్యమైన తేదీలు:

  • అప్లికేషన్ ప్రారంభం: 28.10.2023
  • దరఖాస్తు చివరి తేదీ: 02.11.2023

* అర్హతలు:

Qualifications

Flash...   GOOGLE కు భారీ షాక్.. 98 మిలియన్ డాలర్ల జరిమానా