ఫ్యూచర్‌ ఫోన్లు ఇవే..చూస్తే షాక్‌ అవ్వాల్సిందే!

ఫ్యూచర్‌ ఫోన్లు ఇవే..చూస్తే షాక్‌ అవ్వాల్సిందే!

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మొబైల్ రూపురేఖలు మారిపోతున్నాయి. 1973లో, మార్టిన్ కూపర్ 790 గ్రాముల బరువున్న మొట్టమొదటి కెన్-ఆకారపు సెల్యులార్ ఫోన్‌ను కనుగొన్నాడు.

అయితే ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు అధునాతన పరికరాలు పుట్టుకొస్తున్నాయి. వారి ఆవిష్కరణలు ఎలక్ట్రానిక్స్ రంగంలో అగ్రస్థానాన్ని తాకాయి.

ముఖ్యంగా మొబైల్ తయారీ రంగంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. లైట్ వెయిట్ మొబైల్స్ గతంలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్‌లపై ఆసక్తి పెరిగింది. అయితే కంపెనీలు ఇంకా ముందుగానే ఆలోచించి ఫోల్డబుల్ ఫోన్‌లను తయారు చేస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Flash...   APPSC Recruitment 2021: ఏపీపీఎస్‌సీ జాబ్ నోటిఫికేషన్