UPSC – 2024 జాబ్ క్యాలెండర్ ఇదే.. ఏఏ ఉద్యోగానికి ఎప్పుడు నోటిఫికేషన్ అంటే..?

UPSC – 2024 జాబ్ క్యాలెండర్ ఇదే.. ఏఏ ఉద్యోగానికి ఎప్పుడు నోటిఫికేషన్ అంటే..?

UPSC Jobs 2024 Notifications : యూపీఎస్సీ-2024 జాబ్ క్యాలెండర్ ఇదే.. ఏఏ ఉద్యోగానికి ఎప్పుడు నోటిఫికేషన్ అంటే..?

ఈ ఏడాది అన్ని ఏఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. UPSC ఉద్యోగాల క్యాలెండర్‌ను ప్రతి సంవత్సరం విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్యాలెండర్ ప్రకారం, అభ్యర్థులు దేశవ్యాప్తంగా తమ ప్రిపరేషన్‌ను కొనసాగిస్తున్నారు.

ఇది UPSC జాబ్ క్యాలెండర్ 2024..

  1. UPSC సివిల్ సర్వీసెస్ 2024 నోటిఫికేషన్ వివరాలు:

➧ UPSC సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్: 2024 ఫిబ్రవరి 14

➧ దరఖాస్తు గడువు : మార్చి 05-2024

➧ ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : మే 26-2024

➧ మెయిన్స్ పరీక్ష తేదీ : సెప్టెంబర్ 20-2024

  1. UPSC ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్ వివరాలు..

➧ నోటిఫికేషన్ : ఫిబ్రవరి 14 – 2024

➧ దరఖాస్తుకు చివరి తేదీ : మార్చి 05 – 2024

➧ ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : మే 26 – 2024

➧ మెయిన్స్ పరీక్ష తేదీ : నవంబర్ 24 – 2024

  1. UPSC ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్ష- 2024 నోటిఫికేషన్ వివరాలు..

➧ నోటిఫికేషన్ : సెప్టెంబర్ 06 – 2023

➧ దరఖాస్తుకు చివరి తేదీ : సెప్టెంబర్ 26 – 2023

➧ ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : ఫిబ్రవరి 18 – 2024

➧ మెయిన్స్ పరీక్ష తేదీ : జూన్ 23 – 2024

  1. UPSC NDA & NA (1) పరీక్ష 2024 నోటిఫికేషన్ వివరాలు..

➧ నోటిఫికేషన్ : డిసెంబర్ 20 -2023

➧ దరఖాస్తుకు చివరితేదీ : జనవరి 09-2024

➧ పరీక్ష తేదీ : ఏప్రిల్ 21-2024

 

  1. UPSC NDA & NA (2) పరీక్ష 2024 నోటిఫికేషన్ వివరాలు..

➧ నోటిఫికేషన్: మే 15 – 2023

➧ దరఖాస్తుకు చివరి తేదీ : జూన్ 04 – 2024

Flash...   డిగ్రీ అర్హత తో UPSC నుంచి EPFO లో 323 పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు కొరకు నోటిఫికేషన్

➧ పరీక్ష తేదీ : సెప్టెంబర్ 01 – 2024

  1. UPSC CDS పరీక్ష (1)- 2024 నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..

➧ నోటిఫికేషన్ : డిసెంబర్ 20 – 2023

➧ దరఖాస్తుకు చివరి తేదీ : మార్చి 05 – 2024

➧ పరీక్ష తేదీ : ఏప్రిల్ 21 – 2024

  1. UPSC CDS పరీక్ష (2)-2024 నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..

➧ నోటిఫికేషన్: మే 15 – 2024

➧ దరఖాస్తుకు చివరి తేదీ : జూన్ 04- 2024

➧ పరీక్ష తేదీ : సెప్టెంబర్ 01 – 2024

  1. UPSC కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్-2024 నోటిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి..

➧ నోటిఫికేషన్ : సెప్టెంబర్ 20 – 2023

➧ దరఖాస్తుకు చివరి తేదీ : అక్టోబర్ 10 – 2023

➧ ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : ఫిబ్రవరి 18 – 2024

➧ మెయిన్స్ పరీక్ష తేదీ : జూన్ 22 – 2024

  1. UPSC EIS/ISS పరీక్ష 2024 నోటిఫికేషన్ వివరాలు..

➧ నోటిఫికేషన్ : ఏప్రిల్ 10 – 2024

➧ దరఖాస్తుకు చివరి తేదీ : ఏప్రిల్ 30 – 2024

➧ పరీక్ష తేదీ : జూన్ 21 – 2024

  1. UPSC కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్- 2024 నోటిఫికేషన్ వివరాలు..

➧ నోటిఫికేషన్ : ఏప్రిల్ 10 – 2024

➧ దరఖాస్తుకు చివరి తేదీ : ఏప్రిల్ 30- 2024

➧ పరీక్ష తేదీ : 14 జూలై – 2024

  1.  UPSC CAPF (అసిస్టెంట్ కమాండెంట్స్) పరీక్ష-2024 నోటిఫికేషన్ వివరాలు..

➧ నోటిఫికేషన్ : ఏప్రిల్ 24 – 2024

➧ దరఖాస్తు గడువు: మే 14- 2024

➧ పరీక్ష తేదీ : ఆగస్టు 04 – 2024

  1. UPSC CISF AC (EXE) LDCE పరీక్ష 2024 నోటిఫికేషన్ వివరాలు..

➧ నోటిఫికేషన్ : నవంబర్ 29 – 2023

Flash...   UPSC: కేంద్రం లో ఆంత్రోపాలజిస్ట్, ఎకనామిక్ ఆఫీసర్ పోస్టులు కొరకుక్ నోటిఫికేషన్

➧ దరఖాస్తుకు చివరి తేదీ : డిసెంబర్ 19 – 2023

➧ పరీక్ష తేదీ : మార్చి 10 – 2024

  1. UPSC SO/STENO (GD-B/GD-1) LDCE పరీక్ష-2024 నోటిఫికేషన్ వివరాలు..

➧ నోటిఫికేషన్ : సెప్టెంబర్ 11 – 2024

➧ దరఖాస్తు గడువు: అక్టోబర్ 01- 2024

➧ పరీక్ష తేదీ : డిసెంబర్ 07 – 2024