5G Phone Offer: రూ.485 కట్టి మీరు 5జీ ఫోన్ పొందవచ్చు , నమ్మలేని ఈఎంఐ ఆఫర్!

5G Phone Offer: రూ.485 కట్టి మీరు 5జీ ఫోన్ పొందవచ్చు , నమ్మలేని  ఈఎంఐ ఆఫర్!

మీరు కొత్త ఫైవ్ జి ఫోన్ కొనాలని అనుకుంటున్నారా ? మీకోసం ఇప్పుడు అద్భుతమైన ఆఫర్లు ఫ్లిప్కార్ట్ లో నడుస్తున్నాయి. ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ అయినటువంటి Flipkart లో ప్రస్తుతానికి కళ్ళు చెదిరే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ మొత్తంలో చౌక Emi తో 5జి ఫోన్లు కోనుక్కునే అవకాశం మనకి ఈ ఫ్లిప్కార్ట్ కలిపిస్తోంది . ఫ్లిప్కార్ట్ లో ఐటెల్ 55 5జి ఫోన్ ఒకటి అతి తక్కువ ధరలోనే మీకు అందుబాటులో ఉంది ఈ ఫోన్ cost రూ. 12,999/- అయితే మీరు ఈ ఫోన్ ని 9999కే కొనుక్కునే అవకాశం మీకు వస్తుంది , అంటే 23% డిస్కౌంట్ వస్తుందని మీరు ఊహించగలరా. అలాగే ఇతర ఆఫర్లు కూడా చాలా ఉన్నాయి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే 500 రూపాయలు తగ్గింపు అంటే ఇప్పుడు మీరు ఈ ఫోన్ కేవలం 9,499కి సొంతం చేసుకునే అవకాశం మీకు కలుగుతుంది.


ఇంకా ఈ ఫోన్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్లో 4gb ర్యామ్ 64 జిబి మెమరీ మీడియా టెక్ 680 ప్రాసెసర్ మరియు 50 ఎంపీ రియర్ కెమెరా 6.6 ఇంచెస్ స్క్రీన్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 5000 బ్యాటరీతో ఈ ఫోన్ మీకు వస్తుంది ఈ ఫోన్ పై అతి తక్కువ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నెలవారి మీరు సుమారు 485 నుంచి కట్టడం ప్రారంభిస్తే 24 నెలలకి ఈ ఫోన్ మిస్వంతమవుతుంది . అదే 18 నెలల టెన్యూర్ అయితే మీకు 624 రూపాయలు మాత్రమే కట్టాలి. ఇది ఏడాది టెన్యూర్ అంటే ఒక సంవత్సరం అయితే నెలకి 898 చెల్లించాలి అనుకుంటే 9 నెలలు మీకు సరిపోతుంది సో ఇంకెందుకు ఆలస్యం ఈ ఫోన్ ని మీరు తక్కువ ఈఎంఐకే సొంతం చేసుకోండి.

Click here for offer Grab

Flash...   పాఠశాల నిర్వహణ కమిటీ ( SMC) పదవీ కాలం జూన్ 2024 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు..