SAIL:నెలకు 35 వేలు జీతం తో పదో తరగతి అర్హత తో 85 ఉద్యోగాలు .. ఇలా అప్లై చేయండి

SAIL:నెలకు 35 వేలు జీతం తో పదో తరగతి అర్హత తో 85 ఉద్యోగాలు .. ఇలా అప్లై చేయండి

SAIL: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

సెయిల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్), బొకారో స్టీల్ ప్లాంట్ అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 85

పోస్టు పేరు: అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ)

అర్హత: 10వ తరగతి, అప్రెంటీస్ శిక్షణ

వయస్సు: 28 సంవత్సరాలు.

జీతం: రూ. 28,070 నుండి 35,070/-.

దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్థులకు రూ.300/-

SC/ST/PwBD/Departmental/ESM అభ్యర్థులకు రూ. 100/-

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 25, 2023     

వెబ్‌సైట్:Click Here

Flash...   COVID-19: కరోనా విజృంభణ.. మరోసారి సీఎంలతో భేటీ కానున్న ప్రధాని మోదీ.