We here at AIESL believe in nurturing every employee with our core values of professionalism, care and expertise. If you are open minded, creative, always trying to learn more and consider yourself a professional in the field of aviation then keep watching this space for recruitment notifications
AI ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2023:
అర్హత: పని అనుభవంతో పాటు సంబంధిత విభాగంలో BE, B.Tech, PG డిప్లొమా, B.Com ఉత్తీర్ణత.
మొత్తం ఖాళీలు: 14
పోస్టులు – ఖాళీలు:
ఎగ్జిక్యూటివ్ (మెటీరియల్ మేనేజ్‌మెంట్)-02
డిప్యూటీ మేనేజర్ (మెటీరియల్ మేనేజ్‌మెంట్)-08
ఆఫీసర్ (మెటీరియల్ మేనేజ్‌మెంట్)-04
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.