AIIMS Nagpur Recruitment 2023: ఎయిమ్స్‌ నాగ్‌పూర్‌లో 90 ఫ్యాకల్టీ పోస్టులు.. జీతం ఎంతో తెలుసా..

AIIMS Nagpur Recruitment 2023: ఎయిమ్స్‌ నాగ్‌పూర్‌లో 90 ఫ్యాకల్టీ పోస్టులు..  జీతం ఎంతో తెలుసా..

నాగ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 90

పోస్టుల వివరాలు:

  1. అసోసియేట్ ప్రొఫెసర్-20,
  2. అసిస్టెంట్ ప్రొఫెసర్-70.

సబ్జెక్టులు: అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బయోస్టాటిస్టిక్స్, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ఆప్తాల్మాలజీ మొదలైనవి.

అర్హత: సంబంధిత సబ్జెక్టులో MD, MS, DM, MDS, MCH ఉత్తీర్ణత.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్ ద్వారా.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18.11.2023.

వెబ్‌సైట్: https://aiimsnagpur.edu.in/

Flash...   పాఠశాలలు కొనసాగింపేనా ?