ఆంధ్రా యూనివర్సిటీ లో 298 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల..

ఆంధ్రా యూనివర్సిటీ లో 298 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల..

Aundhra Univerisity Recruitment Notification 2023:

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ 298 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఏపీ యూనివర్సిటీల్లో ఖాళీలు:

ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల్లో 3,220 ప్రొఫెసర్, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా 18 యూనివర్సిటీల్లో 278 బ్యాక్‌లాగ్‌ పోస్టులతో పాటు 2,942 రెగ్యులర్‌ పోస్టుల భర్తీకి యూనివర్సిటీలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి.

అన్ని విశ్వవిద్యాలయాల్లో 418 ప్రొఫెసర్‌ పోస్టులు,

801 అసోసియేట్‌ ప్రొఫెసర్లు,

2001 ట్రిపుస్‌ఐటీ లెక్చరర్‌ పోస్టులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ నవంబర్ 20 సాయంత్రం 5 గంటల వరకు.

దరఖాస్తు రుసుము:

▪️అన్‌రిజర్వ్‌డ్/BC/EWS కేటగిరీ కోసం దరఖాస్తు రుసుము- రూ.2500/-

▪️Sc/ST/PBD దరఖాస్తు రుసుము- రూ.2000/-

▪️ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCIలు) దరఖాస్తు రుసుము- రూ. 4,200/-

 దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

రిజిస్ట్రార్,

ఆంధ్రా యూనివర్సిటీ,

O/0. డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్,

విజయనగర్ ప్యాలెస్,

పెద్ద వాల్తేరు,

విశాఖపట్నం-530003.

వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in

Flash...   Show Cause notices issued to Teachers for not marked attendance in Jan 2021 month