AP GOVT. APP NIDHI. SALARY SLIP,APGLI, LOAN, CPS DETAILS. DOWNLOAD AP NIDHI APP UPDATED ON NOVEMBER 9th
ఈరోజు నవంబర్ 9 ఆంధ్రప్రదేశ్లో ఏపీ సి ఎఫ్ ఎస్ వారిచేత నిధి యాప్ అప్డేట్ చేయటం జరిగింది . ఈ యాప్ లో ఉద్యోగితన జీతం స్లిప్ డౌన్లోడ్ చేసుకోవటానికి మరియు దాంతో పాటుగా ఏపీజిఎల్ఐ తర్వాత ఏపీజిఎల్ లోన్లు ఇంకా ఎంప్లాయ్ యొక్క APGLI పెంచినటువంటి వివరాలు బాండ్ వివరాలు మొదలైనవి దీని నుంచి డౌన్లోడ్ చేసిన అవకాశం కల్పించి ఉన్నారు. అయితే ప్రస్తుతానికి దీనిలో ఎంప్లాయ్ ఉద్యోగుల యొక్క జీతం స్లిప్ మాత్రమే రావడం జరుగుతుంది. ముందు ముందు మిగిలిన సర్వీస్ కూడా దీనిలో పొందుపరిచి అందుబాటులో తెస్తారని తెలుస్తుంది
నిధి యాప్ గురించి About Nidhi App
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరి కోసం రూపొందించిన యూజర్ ఫ్రెండ్లీ యాప్. ఈ యాప్‌లో ఉద్యోగి డేటా ప్రకారం రూపొందించిన సేవల ద్వారా ఉద్యోగి అతని/ఆమె సమాచారాన్ని పొందవచ్చు అనే నిబంధన ఉంది.
ప్రస్తుతం అందిస్తున్న సేవలు,
- పేస్లిప్,
- APGLI,
- ఉద్యోగుల సేవలు.
- ఉద్యోగి పేస్లిప్ చూడవచ్చు మరియు వారు పేస్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఉద్యోగి APGLI తాజా/మెరుగైన పాలసీ స్థితి, లోన్ స్థితి మరియు వాపసు స్థితిని తనిఖీ చేయవచ్చు. ఉద్యోగి ప్రొఫైల్‌ను చూడవచ్చు.