APSCSCL: ఏపీ పౌర సరఫరాల శాఖలో రాత పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు ఎంపిక…

APSCSCL: ఏపీ పౌర సరఫరాల శాఖలో రాత పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు  ఎంపిక…

APSCSCL EAST GODAVARI : ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్ జిల్లా కార్యాలయం కాంట్రాక్ట్ ప్రాతిపదికన సిబ్బంది నియామకం కోసం ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

పోస్టులు: టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 :  12 పోస్టులు

అర్హత: బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, బయోటెక్నాలజీ, డ్రైలాండ్ అగ్రికల్చర్ బోటనీ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.

ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మార్కులు, పని అనుభవం మరియు అదనపు అర్హతల ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత పత్రాల జిరాక్స్ కాపీలతో పాటు జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కార్యాలయం, AP పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా జిల్లాకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లేదా వ్యక్తిగతంగా పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 05, 2023

Official Website: https://eastgodavari.ap.gov.in/departments/civil-supplies/

Flash...   DIABETES: మధుమేహం రోగులకు శుభవార్త… అందుబాటులోకి సరికొత్త మాత్ర