BEL : బెల్ లో ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులు..ఎవరు అర్హులో చూడండి

BEL : బెల్ లో ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులు..ఎవరు అర్హులో చూడండి

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ సమాచారం, అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం ముఖ్యం.

పోస్టుల వివరాలు

ప్రాజెక్ట్ ఇంజనీర్-I: 16 పోస్టులు

అర్హత : BE,BTech(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్/టెలీకమ్యూనికేషన్/కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్).

జీతం :  నెలకు 40,000-50,000

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 18-11-2023

Flash...   నెలకి రు. 1,60,000 వరకు జీతం తో ECIL హైదరాబాద్ లో డిప్యూటీ మేనేజర్ పోస్టులు