మీ స్కూల్ DISE కోడ్ ఇచ్చి మీ స్కూల్ రిపోర్ట్ కార్డు 2022-23 డౌన్లోడ్ చేసుకోండి..

మీ స్కూల్ DISE కోడ్ ఇచ్చి మీ స్కూల్ రిపోర్ట్ కార్డు 2022-23 డౌన్లోడ్ చేసుకోండి..

How to Download your School Card 2022-23. Download your school card with your DISE code

Download your school card with DISE code

ప్రస్తుతం జరుగుతున్న యుడేస్ ప్లస్ కార్యక్రమంలో భాగంగా ప్రతి స్కూలు వారు గతంలో తన స్కూల్ యొక్క స్కూల్ రిపోర్ట్ కార్డు ని డౌన్లోడ్ చేసుకునే సదుపాయం UDISE PLUS సైట్ వారు కల్పించి ఉన్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి కింద సైట్ లో మీ స్కూల్ UDISE కోడ్ టైప్ చేయడం ద్వారా డైరెక్ట్ గా మీ స్కూల్ రిపోర్ట్ కార్డ్ ని, స్కూల్ ఇన్ఫర్మేషన్ ఇంకా ట్రాక్ యువర్ స్కూల్ అనే వాటిని కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుని గత సంవత్సర రిపోర్ట్ ద్వారా ఈ ఈ సంవత్సరం UDISE త్వరగా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాము

Flash...   CARONA VIRUS: ఈ దేశాల కేసులతో చూస్తే భారతదేశం ఇంకా సురక్షితమైనది అనే చెప్పొచ్చు…!