Free training in electrician courses: ఎలక్ట్రీషియన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ..

Free training in electrician courses: ఎలక్ట్రీషియన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (NCE) ద్వారా ఏపీ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఎలక్ట్రీషియన్‌, ప్లంబర్‌ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నట్లు ఎన్‌ఈసీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎస్‌వీఎస్‌ఎస్‌ రవికుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సులు.

10వ తరగతి చదివిన 15 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న యువతీ, యువకులు అర్హులు. శిక్షణ అనంతరం ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 7989572891, 8500502395 నంబర్లలో సంప్రదించాలి.

Flash...   PCOD సమస్య గురించి వివరణ .. అదుపు చేసే మార్గాలివి..