Group B&C Jobs: పది ఇంటర్ అర్హత తో DGHS వైద్య సంస్థల్లో 487 వివిధ రకాల ఉద్యోగాల భర్తీ…

Group B&C Jobs: పది ఇంటర్ అర్హత తో DGHS  వైద్య సంస్థల్లో 487 వివిధ రకాల ఉద్యోగాల భర్తీ…

Posts details: రీసెర్చ్ అసిస్టెంట్, టెక్నీషియన్, లేబొరేటరీ అటెండెంట్, లేబొరేటరీ టెక్నీషియన్, హెల్త్ ఇన్‌స్పెక్టర్, ఫీల్డ్ వర్కర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, లైబ్రరీ క్లర్క్, ఫిజియోథెరపిస్ట్, మెడికల్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎక్స్-రే టెక్నీషియన్, మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్, యానిమల్ అటెండెంట్, లైబ్రరీ క్లర్క్, ఆఫీసర్ (Staff Nurse), పారా మెడికల్ వర్కర్, వర్క్సప్ అటెండెంట్.

Eligibility: 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు ఉద్యోగానుభవం.

Age limit: ఉద్యోగాన్ని బట్టి గరిష్ట వయస్సు మారుతూ ఉంటుంది. కొన్ని పోస్టులకు 25 ఏళ్లు, కొందరికి 27 ఏళ్లు, మరికొన్నింటికి 30 ఏళ్లు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.11.2023.

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 01.12.2023.

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: డిసెంబర్ మొదటి వారం, 2023.

Computer Based Test: డిసెంబర్ రెండవ వారం, 2023

వెబ్‌సైట్: https://hlldghs.cbtexam.in/

Flash...   నెలకి లక్ష పైనే జీతం.. ఏడీ, అసిస్టెంట్ డైరెక్టర్ LDC ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..