హెవీ వెహికల్ ఫ్యాక్టరీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తారు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 110
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ – 110
నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ – 100 పోస్టులు భర్తీ చేయబడతాయి..
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-(ఇంజనీరింగ్/టెక్నాలజీ)..
- మెకానికల్ ఇంజినీరింగ్- 50 పోస్టులు
- ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్- 16 పోస్టులు
- కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ – 19 పోస్టులు
- సివిల్ ఇంజనీరింగ్- 15 పోస్టులు
- ఆటోమొబైల్ ఇంజనీరింగ్- 10 పోస్టులు
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్..
- మెకానికల్ ఇంజినీరింగ్- 50 పోస్టులు..
- ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 30 పోస్టులు
- కంప్యూటర్ ఇంజనీరింగ్- 07 పోస్టులు
- సివిల్ ఇంజినీరింగ్- 05 పోస్టులు
- ఆటోమొబైల్ ఇంజనీరింగ్- 18 పోస్టులు
జీతం:
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-(ఇంజనీరింగ్/టెక్నాలజీ) పోస్టులకు – రూ.9 వేలు
- టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ పోస్టులు నెలకు రూ.8 వేలు
- నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు నెలకు రూ.9 వేలు చెల్లిస్తారు.
దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 16, 2023
షార్ట్‌లిస్ట్ చేసిన జాబితా ప్రకటన: డిసెంబర్ 27, 2023
షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్: జనవరి 2024
వెబ్‌సైట్: mhrdnats.gov.ins