DRDO – RAC లో నెలకి రూ. 1,31,100/- జీతం తో 51 సైంటిస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే చివరి రోజు

DRDO – RAC లో నెలకి రూ. 1,31,100/- జీతం తో 51 సైంటిస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు  రేపే చివరి రోజు

DRDO రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2023:

ఢిల్లీలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ (RTC) – సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

పోస్టులు – ఖాళీలు:

  1. సైంటిస్ట్-ఎఫ్: 02 పోస్ట్‌లు
  2. సైంటిస్ట్-ఇ: 14 పోస్టులు
  3. సైంటిస్ట్-డి: 08 పోస్టులు
  4. సైంటిస్ట్-సి: 27 పోస్టులు

మొత్తం ఖాళీలు: 51

విభాగాలు: నావల్ ఆర్కిటెక్చర్, మెరైన్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, మెకానికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్, మెకానికల్ మరియు ప్రొడక్షన్ ఇంజినీరింగ్ మొదలైనవి.

అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (ఇంజనీరింగ్/టెక్నాలజీ)తో పాటు పని అనుభవం.

వయస్సు: సైంటిస్ట్ D/E/F పోస్టులకు 50 ఏళ్లు. సైంటిస్ట్ సికి 40 ఏళ్లు మించకూడదు.

జీతం:

  • సైంటిస్ట్ ఎఫ్- రూ. 1,31,100/-
  •  సైంటిస్ట్ ఇ- రూ.1,23,100/-
  • సైంటిస్ట్ డి- రూ.78,800/-
  • సైంటిస్ట్ సి- రూ.67,700/-

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

దరఖాస్తు రుసుము: రూ.100 (Sc, ST, వికలాంగులు, ESM, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

పరీక్షా సరళి: విద్యా అర్హత, పని అనుభవం, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 17, 2023

వెబ్‌సైట్: www.drdo.gov.in

Flash...   Covid-19: కరోనా నుంచి కోలుకున్నారా? ఈ శారీరక వ్యాయామాలు ఖచ్చితంగా చేయండి