Posted inJOBS IIP లో ప్రభుత్వ ఉద్యోగాలు.. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్‌లు Posted by By admin November 1, 2023 CSIR – ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (IIP), డెహ్రాడూన్ – కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.టెక్నికల్ అసిస్టెంట్: ప్రభుత్వ ఉద్యోగాలు..టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్స్ 24టెక్నీషియన్-1: 27మొత్తం పోస్టుల సంఖ్య: 51.విభాగాలు: మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ ఈఈఈ/ సివిల్/ కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, జర్నలిజం.అర్హత: 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, సంబంధిత విభాగంలో బీఎస్సీతోపాటు ఉద్యోగానుభవం.వయసు: 09-11-2023 నాటికి 28 ఏళ్లు మించకూడదు.పే స్కేల్: టెక్నికల్ అసిస్టెంట్ కోసం రూ.35,400-రూ.1,12,400. టెక్నీషియన్‌కు రూ.19,900 – రూ.63,200.ఎంపిక: రాత పరీక్ష, ట్రేడ్/స్కిల్ టెస్ట్ ఆధారంగా.దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 09-11-2023.దరఖాస్తు హార్డ్ కాపీని స్వీకరించడానికి చివరి తేదీ: 19-11-2023.వెబ్‌సైట్:https://devapps.ngri.res.in/iip2023/pas_advt.jsp IIP Notification pdf download Flash... CSIR: డిగ్రీ అర్హత తో IITR లో టెక్నీషియన్ ఖాళీలు .. వివరాలు ఇవే… admin View All Posts Post navigation Previous Post NTPC Jobs: నెలకి 90 వేలు జీతం తో NTPCలో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే ఎంపిక…Next PostSAIL Recruitment: సెయిల్‌లో 85 అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టులు, వివరాలు ఇలా