JNTU Engineering Faculty Jobs 2023: JNTUA లో 189 ఫ్యాకల్టీ పోస్టులు… దరఖాస్తుకు చివరి తేదీ ఇదే!

JNTU Engineering Faculty Jobs 2023: JNTUA లో 189 ఫ్యాకల్టీ పోస్టులు… దరఖాస్తుకు చివరి తేదీ ఇదే!

అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూఏ) 189 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూఏ) 189 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ప్రొఫెసర్లు: 07 పోస్టులు

అర్హత: Ph.D.

పే స్కేల్: రూ.1,44,200 – 2,18,200/-

అసోసియేట్ ప్రొఫెసర్లు: 23 పోస్టులు

అర్హత: మాస్టర్స్ డిగ్రీ, Ph.D.

పే స్కేల్: రూ.1,33,400 – 2,17,100/-

అసిస్టెంట్ ప్రొఫెసర్: 159 పోస్టులు

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ/ పీహెచ్‌డీ/ బీఈ/ బీటెక్/ బీఎస్&ఎంఈ/ ఎంటెక్/ ఎంఎస్ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్.

పే స్కేల్: రూ.57,700 – 1,82,400/-

ఎలా దరఖాస్తు చేయాలి?

దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి (లింక్: https://recruitments.universities.ap.gov.in)

అభ్యర్థి పూరించిన దరఖాస్తు యొక్క ప్రింట్-అవుట్ తీసుకొని రిజిస్టర్డ్ పోస్ట్/స్పీడ్ పోస్ట్/కొరియర్ ద్వారా “ది రిజిస్ట్రార్, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ అనంతపురం, ఆంధ్రప్రదేశ్- 515002″కు అన్ని స్వీయ-ధృవీకరణ పత్రాలతో పాటు పంపాలి. .

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 20, 2023

ఆన్‌లైన్ దరఖాస్తు హార్డ్ కాపీని సమర్పించడానికి చివరి తేదీ: నవంబర్ 27, 2023

Flash...   Health Tips: బిర్యానీ ఆకుతో షుగర్ కు చెక్, ఎలా వాడాలంటే..!