NEEPCO: నార్త్ ఈస్టర్న్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్, ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టులు – ఖాళీలు – అర్హతలు:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు – 28,
Eligibility: B.Tech విద్యార్హత నిర్ణయించబడింది.
2. టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు – 8,
Eligibility: ఇంజనీరింగ్ డిప్లొమా కలిగి ఉండాలి.
3. గ్రాడ్యుయేట్ జనరల్ స్ట్రీమ్ పోస్టులు – 14,
Eligibility: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ.
4. ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు – 25
Eligibility: 10వ తరగతి ఉత్తీర్ణత లేదా ITI డిప్లొమా ఉండాలి.
వయస్సు: 18 నుండి 28 సంవత్సOBC, వికలాంగులు, మాజీ సైనికులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: అభ్యర్థులకు నెలకు రూ.14,877 నుండి రూ.18,000 వరకు స్టైపెండ్ ఇవ్వబడుతుంది.
ఎంపిక ప్రక్రియ: అప్రెంటిస్‌షిప్ కోసం కోరిన Degree లేదా Diploma లో పొందిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పవర్ స్టేషన్లు ఉన్న రాష్ట్రాల అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
వెబ్‌సైట్: portal.mhrdnats.gov.in