Noni Fruit: ఈ ఒక్క పండు తింటే.. 100 రకాల వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!

Noni Fruit: ఈ ఒక్క పండు తింటే.. 100 రకాల వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!

ఈ పండులో విటమిన్ సి, బి3, ఎ, ఐరన్ మరియు మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. దీని ఆకులు, బెరడు మరియు వేర్లు వివిధ ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ నోని పండు నుండి తయారుచేసిన జ్యూస్‌ని రోజూ తాగడం వల్ల మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

రక్తంలో చక్కెరను తగ్గించడంలో నోని పండు బాగా ఉపయోగపడుతుంది. దీని ఆకులు మధుమేహానికి కూడా మేలు చేస్తాయి. ఈ పండ్లు లేదా జ్యూస్ తాగడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.

ఈ పండులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీని వినియోగం వల్ల ఎముక రాపిడి తగ్గడం ద్వారా కీళ్ల నొప్పుల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ మరియు విటమిన్ సి ఉంటాయి కాబట్టి ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది.

అపానవాయువు మరియు మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఈ పండు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నోని పండ్లలో ఉండే ఔషధ గుణాలు వాపు, ఎరుపు మరియు దురద వంటి చర్మ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

Flash...   National Awards to Teachers 2O22