TATA : టాటా టెక్నాలజీస్‌లో ఇంజినీర్ జాబ్స్‌.. బీఈ, బీటెక్‌ అభ్యర్థులు అర్హులు

TATA : టాటా టెక్నాలజీస్‌లో ఇంజినీర్ జాబ్స్‌.. బీఈ, బీటెక్‌ అభ్యర్థులు అర్హులు

టాటా టెక్నాలజీస్‌లో ఇంజినీరింగ్ ఉద్యోగాలు:

ప్రముఖ కంపెనీ టాటా టెక్నాలజీస్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

టాటా టెక్నాలజీస్‌లో ఇంజనీరింగ్ ఉద్యోగాలు : దేశీయ దిగ్గజం టాటా టెక్నాలజీస్ ఇంజనీర్ (ఎన్‌హెచ్‌వి టెస్టింగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 4 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు పూణేలో పని చేయాల్సి ఉంటుంది. వివరాల్లోకి వెళితే..

ఇంజనీర్ (NHV టెస్టింగ్): 04 పోస్టులు

అర్హత: బీఈ/బీటెక్ (ఆటోమొబైల్/మెకానికల్). భద్రత, నాణ్యతా ప్రమాణాలు, వివిధ సెన్సార్లు మరియు డేటా సేకరణ వ్యవస్థలపై పరిజ్ఞానం ఉండాలి. అలాగే.. డ్రైవింగ్ లైసెన్స్, ఆటోమోటివ్ ఎన్వీహెచ్ విద్యలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

అనుభవం: 1-5 సంవత్సరాల అనుభవం ఉండాలి.

జాబ్ లొకేషన్: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు పూణేలో పని చేయాల్సి ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి: ఆన్‌లైన్.

యాక్సెంచర్ : యాక్సెంచర్‌లో ఉద్యోగాలు..బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఉద్యోగ ప్రదేశం. 

ఐటీ ఉద్యోగాలు-

యాక్సెంచర్ కెరీర్లు 2023: ప్రముఖ ఐటీ కంపెనీ యాక్సెంచర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అప్లికేషన్ డెవలప్‌మెంట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇన్ఫోసిస్ – హైదరాబాద్ : ఇన్ఫోసిస్ – హైదరాబాద్ లో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేషన్ అర్హత

ఇన్ఫోసిస్ – సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్: ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుంది.

Flash...   GOOGLE PLAY BOOKS